హైకోర్టులో విచారణ వాయిదా

హైకోర్టులో విచారణ వాయిదా
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు (High Court) లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కొంత సమయం ఇవ్వాలని బెంచ్‌ను అభ్యర్థించింది. మరోవైపు, ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు, కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
