హలో మాదిగ… చలో ఢిల్లీ !

హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి CJI గావాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుప్ మేరకు నవంబర్ 17న ఢిల్లీలో జరగనున్న “చలో ఢిల్లీ మహా ధర్నా” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు.
ఈ బృందంలో ఇటుక కిషన్ మాదిగ, టీవీ నరసింహారావు మాదిగ, మంద మధుకర్ మాదిగ, బ్యాగరి నరసింహ, బాబేందర్, తాండ్ర రంజిత్ మాదిగ, వర్గాల అనిల్, పెద్ది రమేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
