Harish Rao | రెండు గంటలుగా…

Harish Rao | రెండు గంటలుగా…

  • హరీష్ రావు సిట్ విచారణ అప్డేట్..
  • రెండు గంటలుగా కొనసాగుతున్న సిట్ విచారణ..
  • సాయంత్రం వరకు కొనసాగే అవకాశం..
  • హరీష్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు.. SP రవీందర్, ఏసీపీ లు వెంకట గిరి, శ్రీధర్ లు..
  • 2023 ఎన్నికల సమయం లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై వాంగ్మూలం నమోదు చేస్తున్న సిట్
  • ఎన్నికల సమయంలో ఒకే రోజే 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తింపు
  • ఈ కేసులో నిందితుడు గా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ,A1 ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నిస్తున్న సిట్
  • హరీష్ రావు ను ఒక సాక్షి గా విచారణ కు పిలిచినట్లు సమాచారం..
  • ఇటీవల బ్రష్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను విచారించిన సిట్. ఈరోజు హరీష్ రావు ను విచారణ కు పిలిచింది

Harish Rao | ఆంద్రప్రభ, వెబ్ డెస్క్ : కొద్దీ రోజుల క్రిందట ఫోన్ tapping కేసు లో హరీష్ రావు పైన నమోదైన కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే సిట్ కు కేసు సంబంధిత వ్యక్తులను విచారణకు పిలిచే ప్రత్యేకమైన అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ను నేడు విచారణకు హాజరు కావాలని సోమవారం సిట్ నోటీసులు పంపింది. విచారణ కు ముందు BRS భవన్ లో న్యాయవాదులతో భేటీ హరీష్ రావు అయ్యారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వచ్చారు. BRS భవన్ లో న్యాయవాదులతో హరీష్ రావు కేటీఆర్ తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు

Harish Rao

CLICK HERE TO READ ఆశావహులతో కవిత కీలక భేటీ

CLICK HERE TO READ MORE

Leave a Reply