Gudivada | రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

Gudivada | రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఇన్‌స్పెక్ట‌ర్‌ హనీష్ హిస్టరీ షీటర్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. రాబోయే పండుగ సమయంలో ఎలాంటి అల్లర్లు చేయరాదని సూచనలు చేశారు. చెడు నడత కలిగి ఉండకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని, నేరాలు చేయరాదని హెచ్చరించారు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల‌ని సూచించారు. ఎవరైనా గ్రామాల్లో అలజడులు సృష్టిస్తే కఠినంగా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు.

Leave a Reply