GOVT | తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

GOVT | తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

జూన్‌లో టెట్ నిర్వ‌హ‌ణ‌కు ప్లాన్‌

GOVT | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో 2026 సంవత్సరానికి సంబంధించి మెుదటి విడత టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాది రెండుసార్లు టెట్ జరపాల్సి ఉండగా.. ఈ ఏడాదికి తొలి విడత నోటిఫికేషన్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. టెట్ నోటిఫికేషన్‌ విడుదలకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి 30 వ‌ర‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌రించ‌నున్నారు. జూన్‌లో టెట్ నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply