ఆలేరు మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ సాధారణ, బడ్జెట్ సమావేశానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం హాజరయ్యారు. సమావేశానికి చైర్మన్ బీజన బాలమణి అధ్యక్షత వహించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్, మౌలిక సదుపాయాలు గురించి చర్చించారు.

వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు కోమల్ల మౌనిక, బీజని కళ్యాణి, జూకంటి సంపత్, బొట్ల సంపత్, పాశికంటి సంపత్, వానరాసి మరియమ్మ, యాట శివకుమార్, మల్లెల సరిత, పస్తం ఆంజనేయులు, జెట్ట నీరజ, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply