Government | 300 వార్డులు..

Government | హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : 300 వార్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం(Government) నిర్ణయం తీసుకోగా.. వార్డుల పునర్విభజన పై జీహెచ్ఎంసీ నిన్న డ్రాఫ్ట్ నోటిఫికేషన్(Draft Notification) విడుదల చేసింది. అభ్యంతరాలు, సూచనలకు వారం రోజుల సమయం ఇవ్వడంతో.. అన్ని సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు కమిషనర్ ఆర్ వీ కర్ణన్

Leave a Reply