Delhi | వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్.. రూ.3వేలు చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు

ఢిల్లీ : హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3,000 చెల్లించి ఫాస్టాగ్ బేస్డ్ పాస్ (FASTag based pass) తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారి పైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్రమంత్రి గడ్కరీ (Union Minister Gadkari) తెలిపారు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15 (August 15) నుంచి అమల్లోకి వస్తుందన్నారు. Rajmarg Yatra App నుంచి పాస్ తీసుకోవచ్చన్నారు.

Leave a Reply