Gollapalli | ప్రచారంలో దూసుకుపోతున్న కిషన్

Gollapalli | ప్రచారంలో దూసుకుపోతున్న కిషన్
Gollapalli | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని వెంగలాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బలబత్తుల అనిత కిషన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల సేవ పరమావధిగా పేరుగాంచిన కిషన్ ప్రచారంలో ముందున్నారు . ప్రతి ఇల్లు ప్రతి ఓటర్లు కలుస్తూ తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఈసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామంలో ఆరుగురు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతుండగా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు బలవత్తుల అనిత కిషన్ కు మద్దతు ప్రకటిస్తున్నారు.

