Gold Tenalize  :   కాస్త  నీరసం

Gold Tenalize  :   కాస్త  నీరసం

కాస్త తడబాటు

డిమాండు తగ్గి..

ఆచీ తూచీ  ఊరింత

 ఇదంతా అమెరికా జోస్యం  

 కొన్ని గంటల్లో  వడ్డీ రేట్​  కట్​

ఇటు డాలరు బలోపేతం

మదుపర్లూ తటపటాయింపు

( ఆంధ్రప్రభ, బిజినెస్​ డెస్క్) ​

అటు కొన్ని గంటల్లో అమెరికా వడ్డీ రేటు (Fed Rate Cut)  కట్​  ఊరింత (Gold Tenalize)   ..ఇటు మూడు రోజులుగా డాలర్​ ధర బలోపేతంతో..  భారతదేశంలో బంగారం ధరలు సుమారు 0.32% నుంచి  0.51% వరకు తగ్గాయి. 24 క్యారెట్ల 10  గ్రాముల  గోల్డ్​  ధర రూ.330లు తగ్గి రూ.13,0090 లకు చేరింది.   ఇక 22 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర రూ.300లు  తగ్గి 11,9250 దగ్గర  ట్రేడ్ అవుతోంది.  ఇక 18 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర రూ.250లు  తగ్గి రూ.97,570లకు చేరింది. 

Gold Tenalize

  

Gold Tenalize   : ధర  ఊరింత..

 అమెరికా డాలర్  (Strengthemed) బలోపేతమైంది.  బంగారం ధరలు డాలర్‌తో విలోమ  సంబంధం కలిగి ఉంటాయి. డాలర్ ఇండెక్స్ (Dollor Index)  మూడు రోజులుగా బలపడుతోంది, ఇతర కరెన్సీల్లో బంగారం   ఖరీదు ఆటోమేటిక్​ గా పెరుగుతుంది. ఫలితంగా బంగారం కొనుగోళ్లు  డిమాండ్ తగ్గుతుంది.

మరి కొన్ని గంటల్లో  డిసెంబర్ 10 న ఫెడ్​ వడ్డీ  రేటు కట్ పై  నిర్ణయం అమెరికా  తీసుకోబోతోంది. 2025లో  వడ్డీ రేటు కట్లపై ఇప్పటికే  హెచ్చరికలు జారీ చేసింది, ఇది స్థిరాస్తులను అంచనాలను తగ్గించింది. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ఆకర్షణీయంగా మారుతుంది.  బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. ఇందుకు ముందుగానే బంగారం ధరను తగ్గించి.. ఆ తరువాత డిమాండును పెంచుతుంది.

Gold Tenalize

 

బంగారం ధరలు ఇటీవల రికార్డు స్థాయిలకు చేరడంతో, మదుపర్లను (Investors)  లాభాలు (Profits) ఆకట్టుకుంటున్నాయి.  ఫలితంగా బంగారం డిమాండు పెరుగుతోంది. ఈ స్థితిలో.. బంగారం అమ్మకాలను ఆకర్శించేందుకు బులియన్​ మార్కెట్​ ఊరింతల అస్త్రాన్ని ( Gold Tenalize) సంధిస్తోంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా బులియన్​ మార్కెట్​ లో బంగారం ధర స్థితి గతిని పరిశీలిద్దాం. ఏపీ, తెలంగాణలో ఒకే ఒరవడి కనిపిస్తోంది.  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం  నగరంలో  మంగళవారం  బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.1,30,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.1,19,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.97,570 గా నమోదైంది.  

Gold Tenalize

Gold Tenalize

 

చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర.1,30,910 దగ్గర ట్రేడ్ అవుతోంది.   10 గ్రాముల 22 క్యారట్ల బంగారం  ధర రూ.1,20,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.100,000 గా నమోదైంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.1,30,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.1,19,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.97,570 గా నమోదైంది.

Gold Tenalize  

 ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.1,30,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.1,19,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.97,570 గా నమోదు కాగా,

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,30,240 దగ్గర ట్రేడ్ అవుతోంది.   10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,19,400 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.97,720 గా నమోదైంది.  అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,30,140 దగ్గర ట్రేడ్ అవుతోంది.  10 గ్రాముల 22 క్యారట్ల బంగార ధర రూ.1,19,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.97,620 గా నమోదైంది.

Gold Tenalize  


 కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.1,30,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.1,19,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.97,570 గా నమోదైంది.

ALSO READ : Gold in Heven : బంగారం దాచేయ్​..

Leave a Reply