ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారత్‌లో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నేడు దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,03,320కు చేరుకుంది (Gold Rate on Aug 30). ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.94,710, 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.77,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,800కు చేరుకుంది. ప్లాటినం ధర కూడా స్వల్పంగా పెరిగి రూ.38,160కు చేరింది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం రేట్స్..
చెన్నై: రూ.1,03,320; రూ.94,710; రూ.78,310
ముంబయి: రూ.1,03,320; రూ.94,710; రూ.77,490
ఢిల్లీ: రూ.1,03,470; రూ.94,860; రూ.77,620
కోల్‌కతా: రూ.1,03,320; రూ.94,710; రూ.77,490
బెంగళూరు: ₹1,03,320; ₹94,710; ₹77,490
హైదరాబాద్: ₹1,03,320; ₹94,710; ₹77,490
కేరళ: ₹1,03,320; ₹94,710; ₹77,490