Gadwal | బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్

Gadwal | బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్
Gadwal | ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal District) ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఈ రోజు గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన సర్పంచ్ విజిత బీసీ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి, తదితరులు ఉన్నారు.
