funds | వేసి గెలిపించండి

funds | వేసి గెలిపించండి

funds | ధర్మపురి, ఆంధ్రప్రభ : బ్యాట్ గుర్తు కు ఓటు వేసి రాయపట్నం సర్పంచ్ గా గెలిపించాలని గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామ్ దేని మొగిలి ఓటర్లను కోరారు.

ఒక్కసారి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామం(ideal village)గా తీర్చి దిద్దుతానాని తెలిపారు. గతంలో రాయపట్నం అభివృద్ధి(development) కుంటు పడిందని నన్ను గెలిపిస్తే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అత్యధిక నిధులు(funds) తీసుకవచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply