Breaking |ఆలయంలో తొక్కిసలాట.. ఐదుగురు మృతి

శ్రీకాకుళం : ఆలయంలో తొక్కిసలాట జరగడంతో నలుగరు మృతిచెందగా, మరికొందరు గాయపడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఏకాదశి కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురు గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Leave a Reply