వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal Police Commissioner) పరిధిలో నలుగురు ఇన్ స్పెక్టర్ల (Four inspectors)ను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (Sunpreet Singh) ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎన్.కరుణాకర్ సిసిఆర్బి నుండి మట్టెవాడ పోలీస్ స్టేషన్, టి.గోపి మట్టెవాడ నుండి వి.ఆర్.కె.సుజాత షీ టీం నుండి వరంగల్ ట్రాఫిక్, కె.రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ నునుండి వీఆర్ కు బదిలీ అయ్యారు.
