కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్, మార్చి7(ఆంధ్రప్రభ ) : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను వారి నివాసంలో మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 19వ తేదీన జరగనున్న తన 50వ వివాహ వార్షికోత్సవ, గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందజేశారు.

Leave a Reply