Jammu Kashmir | ఐదు బస్సులు ఢీకొని.. 36మందికి గాయాలు..

రాంబ‌న్ : అమర్‌నాథ్ యాత్ర కు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. యాత్రికులకు సంబంధించిన ఐదు బస్సులు (Five buses) ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం 36మంది యాత్రికులకు గాయాలైనట్లు తెలిసింది. బస్సుల్లో ఒకదానికి బ్రేకులు ఫెయిల్ (Brakes fail) అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

Leave a Reply