First installment | భద్రతా చర్యల పరిశీలన

First installment | నల్గొండ, ఆంధ్రప్రభ : జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(Sharat Chandra Pawar) ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట భద్రత చేశామని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ(District SP) హెచ్చరించారు. జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Leave a Reply