కౌడిపల్లి, జులై 3 (ఆంధ్రప్రభ) : విద్యుద్ఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా (Medak District) కౌడిపల్లి మండలం కుకుట్లపల్లి శివారులో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే పీరియతాండా (Periyathanda) కు చెందిన పాత్లోత్ బన్సీలాల్ (35) గురువారం రోజున బన్సీలాల్ పొలం వద్దనున్న ట్రాన్స్ఫార్మర్ కు ఫీజు వైర్ వేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు బన్సీలాల్ కు భార్య సుజాత ఒక కుమారుడు ఉన్నారు.
MDK | విద్యుద్ఘాతంతో రైతు మృతి..
