PRESIDENT| రాష్ట్రపతికి వీడ్కోలు..

PRESIDENT| రేణిగుంట, ఆంధ్రప్రభ : జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగుపయనమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సాదర వీడ్కోలు లభించింది. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, డీఐజీ షిమోషి బాజ్ పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, తదితరులు రాష్ట్రపతి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

Leave a Reply