200 మందికి భోజన ఏర్పాటు..
చిల్లకూరు, ఆంధ్రప్రభ : చిల్లకూరు (Chillakur) మండలం తిక్కవరం గిరిజన కాలనీలో లోతట్టు ప్రాంతంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలనీ వాసులందరికీ సుమారు 200 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాసులు, తిక్కవరం v r o శ్రీనివాస్, పంచాయతి సెక్రటరీ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

