వినియోగదారుల “వాణి”యే విద్యుత్ ప్రజావాణి

వినియోగదారుల “వాణి”యే విద్యుత్ ప్రజావాణి

వినియోగదారులకు, ఉద్యోగులకు మధ్య వారధిగా విద్యుత్ ప్రజావాణి ఒక వేదికగా రూపుదిద్దుకుంటుంది
నిజామాబాద్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజ నీర్ పి.వి. రాజే శ్వర్ రా వు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిజమైన దిక్సూచిగా విద్యుత్ ప్రజావాణి నిలిచిందని నిజామాబాద్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజ నీర్ పి.వి. రాజే శ్వర్ రా వు ఆదివారం ఒక ప్రక టనలో వెల్లడించారు. వినియోగదారుల సమ స్యలను సత్వరం పరి ష్కరించాలనే సంకల్పం తో ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం క్రమం తప్ప కుండా నిర్వహించబ డుతుందని నిజామా బాద్ సర్కిల్ సూపెరిం టెండింగ్ ఇంజ నీర్ పి.వి. రాజేశ్వర్ రావు తెలిపారు.

సర్కిల్, డివి జన్, సెక్షన్ ఆఫీసుల స్థాయిలో వినియోగ దారుల ఫిర్యాదులను స్వీకరించి, పరిష్క రించడమే ఈ కార్యక్ర మం లక్ష్యమని పేర్కొ న్నారు.ఈ కార్యక్రమం ద్వారా వినియోగదా రులు నేరుగా అధికారు లను కలిసి తమ సమ స్యలను వివరించే అవ కాశం పొందవచ్చని, సమస్య తీవ్రతను అనుసరించి అప్పటిక ప్పుడే లేదా నిర్ణీత గడువులోపు పరి ష్కా రం అందించబడుతుం దని స్పష్టం చేశారు. వినియోగదారులకు, విద్యుత్ సిబ్బందికి మధ్య సత్సంబంధాలు మరింత పటిష్టం అవు తాయని వ్యక్తపరిచారు.

ఫిర్యాదుల స్వీకరణ వేళలు : కార్యాలయం సమయం డివిజన్ ఆఫీసు, ఈఆర్వో ఉదయం 10:00 గం. నుండి సబ్-డివిజన్, సెక్షన్ ఆఫీసు మధ్యాహ్నం 1:00 గం. వరకు, సర్కిల్ ఆఫీసు మధ్యాహ్నం 3:00 గం. నుండిసాయంత్రం 5:00 గం. వరకు ఇప్పటి వర కు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా 1479సమస్యలు విజ యవంతంగా పరిష్క రించబడ్డాయని నిజా మాబాద్ సర్కిల్ సూప రింటెండింగ్ ఇంజనీర్ వెల్లడించారు.

వినియో గదారులకు, ఉద్యోగస్తు లకు మధ్య వారధిగా విద్యుత్ ప్రజావాణి ఒక వేదికగా రూపుదిద్దు కుందని ఆయన వ్యక్తప రిచారు.వినియోగదారులు తమ విద్యుత్ సం బంధిత సమస్య లను సమీప కార్యాలయంలో నమోదు చేసుకొని, తగి న పరిష్కారం పొంద వలసిందిగా సూప రిం టెండింగ్ ఇంజనీర్ కోరారు.

Leave a Reply