ఐచర్ ఢీకొని వృద్ధురాలు మృతి

  • చిత్తూరులో విషాదం


( చిత్తూరు, ఆంధ్రప్రభ) :
చిత్తూరు (Chittoor) – .. బెంగళూరు జాతీయ రహదారి కేజీ సత్రం వద్ద సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో కుమ్మరపల్లి కాలనీకి చెందిన మునస్వామి భార్య రాజమ్మ (Rajamma) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె రోడ్డు దాటుతుండగా ఐచర్ వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని గాయపడిన ఆమెను 108 వాహనం ద్వారా బంగారు పాళ్యం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.

Leave a Reply