divya bharathi| కుర్రకారుకు వేసేను బంధం

divya bharathi| కుర్రకారుకు వేసేను బంధం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ‘బ్యాచిలర్’ మూవీతో యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన తమిళ నటి దివ్యభారతి.. ‘గోట్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. గోట్‌లో సుధీర్ హీరో. తెలుగులో ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే అమ్మడికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. లేటెస్టుగా దివ్యభారతి ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్న పిక్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.























