విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్ 10 వ తరగతి విద్యార్థులకు గ్రామ నాయకులు పారునంది భాస్కర్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply