బియ్యం అందజేత..

బియ్యం అందజేత..
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని 11వ వార్డుకు చెందిన శ్రీ లక్ష్మీ పార్వతి సంఘం సభ్యురాలు ఎలుగల జ్యోతి భర్త శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ సంఘం సభ్యులు ఆమెను పరామర్శించారు. సంతాపం తెలిపి బియ్యం అందజేశారు. విబికేలు అన్నపూర్ణ, వాణి, సంఘ అధ్యక్షురాలు పంతం రాధిక, గాండ్ల నిర్మల, ఎలుగల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
