Blankets| మాదల ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

Blankets| బోధన్, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలోని మాదాల ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయ‌తీ కార్మికులకు రగ్గులు పంపిణీ చేశారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వీటిని పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ మేనేజర్ ఠాగూర్ వివరించారు. అలాగే కార్మికులకు షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నగేష్, శివ రాజు, నగేష్ కులకర్ణి పాల్గొన్నారు.

Leave a Reply