died | రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

died | రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

  • 10మందికి తీవ్రగాయాలు

died | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని లారీ వేగంగా ఢీ కొట్టడంతో బైకర్ మృతి చెందాడు.

died

ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply