AP | ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్టు

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాల కేసులో ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. క్యామ్ సైన్ అనే ప్రైవేట్ సంస్థకు అతడు డైరెక్టర్ గా ఉన్నాడు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని అతడిపై ఆరోపణలున్నాయి. దీంతో మధును హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

Leave a Reply