Devunigudem | నూతన సర్పంచ్ కి సన్మానం…

Devunigudem | నూతన సర్పంచ్ కి సన్మానం…

Devunigudem | నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ , ఆంధ్రప్రభ : మండలంలోని దేవునిగూడెం గ్రామానికి నూతనంగా ఎన్నికైనా సర్పంచ్ ఎండపెల్లి గంగన్న నీ ఆదివారం రేవోజిపేట నూతన సర్పంచ్ కోలా మహేష్, ఉప సర్పంచ్ కిషోర్ లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది..అనంతరం మున్యాల గ్రామానికి చెందిన నల్లపు సురేందర్, సిమల గంగాధర్ లు దేవునిగూడెం సర్పంచ్ నీ ఘనంగా సన్మానం చేశారు.

Leave a Reply