Devotees | ఎక్కడి మొక్కులు అక్కడే…

Devotees | ఎక్కడి మొక్కులు అక్కడే…

Devotees | మేడారం (మంగపేట) ఆంధ్రప్రభ : మేడారం మహా జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. ఆ రద్దీలో అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్ళి అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉండదు.

దాంతో మేడారం జాతరకు విచ్చేసి మేడారం పరిసర ప్రాంతాలలో విడిది చేసే భక్తులు తాము విడిది చేసిన ప్రాంతంలోని అమ్మవార్ల ఫొటోలు పెట్టకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు.

Leave a Reply