Development | ఆవుల శ్రీనివాస్ వైపే ఓటర్ల చూపు
Development | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నఅభ్యర్థి ఆవుల శ్రీనివాస్ వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఎటు చూసినా శీనన్నే సర్పంచ్ కావాలి అంటున్నారు. కుల మతాలకతీతంగా అందర్నీ కలుపుకొని సర్పంచ్‌గా గెలిచాక గ్రామ అభివృద్ధి(Development)కి అంకితమై పని చేస్తానంటున్నారు.
గ్రామంలో 16 వందలకు పైగా ఓట్లు ఉండగా ఎక్కువమంది ఓటర్లు ఆయన వైపే ముగ్గు చూపుతున్నారు. తనను గెలిపిస్తే నిస్వార్థంతో నిజాయితీగా(honestly) పని చేస్తా.. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా అంటున్నారు. గ్రామపంచాయతీలో 10 వార్డులు ఉండగా ఎక్కువ వార్డుల ప్రజలు శ్రీనివాస్‌కే జై కొడుతున్నారు.

