Development | నూతన పాలకవర్గానికి స‌న్మానం…

Development | నూతన పాలకవర్గానికి స‌న్మానం…

Development | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఈ రోజు నూతన గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, నందిగామ సర్పంచ్ షేర్ సప్న రమేష్‌ల‌ను మున్నూరు కాపు సంఘ సభ్యుల(community members) ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. స్థానిక ఎన్నికలలో సర్పంచ్ లుగా గెలుపొందిన వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామాల అభివృద్ధి(Development)కి తోడ్పడాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జిల్లా సెక్రెటరీ దేశెట్టి లింగం, అధ్యక్షులు దేశెట్టి రాజు, కార్యదర్శి దేవయ్య, శ్రీనివాస్,మల్లయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply