Development | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..
- గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి ఆవుల జమున సత్తన్న
Development | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి పట్టణ ప్రజలు ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి(Development) చేసి చూపిస్తానని ఆవుల జమున సత్తన్న తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా గొల్లపల్లిని రెడ్డి సామాజిక వర్గం వారే ఏలుతున్నారని, బీసీ బిడ్డలకు అవకాశం ఇవ్వాలని కోరారు. మండల పరిషత్(Parishad) ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో గొల్లపల్లిని అభివృద్ధి చేసి జిల్లాలో అగ్రగామిగా నిలబెడతానన్నారు.

