ప|| శ్రీ దేవసేనకు ఉత్పలదారిణికీ అనింద్యా
దేవసేనకూ స్కంధునకు నీరాజనం ||
అను|| నాయికా నాగధారిణీ అశేష హృదయకూ
సుధాకారకూ సద్యోజాతకు ప్రత్యూషకూ
దేవసేనకు షణ్ముఖునకు నీరాజనం ||
చ|| ఇష్టసిద్ధి ప్రదాయకు సర్వతోముఖికీ ద్విషణ్ణే
త్రికీ పుణ్యనేత్రికీ శరణాగత రక్షణికీ
సురాగ్రజకు స్కంధభార్యకు దేవసేనకు నీరాజనం ||
చ|| త్రయీమయికీని అభియాగతికీ నాగధారిణికీ,
అశేష హృదయకూ గణాంబకూ సుభా
కరకు మహాఛత్రకు హిమభూషణకూ
సుబ్రహ్మణ్యునికి దేవసేనకూ నీరాజనం ||