Death | ఏపీ వాసి మృతి

Death | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ(36) మృతిచెందాడు. అమెరికాలో ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో చనిపోయాడు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు అమెరికా బయలుదేరి వెళ్లారు.

Leave a Reply