Dead | కాలువలో పడి యువకుడు

Dead | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని ఎలుకుర్తి హవేలీ(Elukurti Haveli) గ్రామానికి చెందిన శివకుమార్ (24) అనే యువకుడు బుధవారం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మచ్చాపురం గ్రామం వద్ద కుక్కలు వెంబడించడంతో ప్రమాదవశాత్తు(By accident) సమీపంలోనే ఉన్న కాలువలో పడి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
