Danger Mining | ఆరావళిలో ఏం జరుగుతోంది

Danger Mining | ఆరావళిలో ఏం జరుగుతోంది
ఆరావళి పర్వతాలకు చారిత్రక ప్రశస్తి ఉంది. ఈ పర్వతాలు గుజరాత్ నుంచి ఖేడ్ బ్రహ్మ నుంచి ప్రారంభమై రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరిం చి ఉన్నాయి. చరిత్రకు సాక్ష్యాలుగా భాసిల్లుతున్నా యి. ఈ పర్వతాల్లో చాలా భాగం ఆక్రమణలకు గురై, విలువైన ఖనిజాల కోసం తవ్వకాలు జరపడంతో ఇప్ప టికే వాతావరణ సమతూక స్థితి దెబ్బతింది. పర్వతా లు, కొండల తవ్వకాల దొలిచే కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది.
Danger Mining | అక్రమ తవ్వకాల వల్ల వాతావరణ మార్పులు

దాంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆరావళి పర్వతాలపై కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది. ప్రపం చంలోనే అతి పురాతనమైన పర్వత వ్యవస్థను పరిర క్షించేందుకు ఇది తోడ్పడుతుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ రూపొందించిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ పర్వతాల్లో అక్రమ తవ్వకాల వల్ల వాతావరణ మార్పులు సంభవించడం ముఖ్యంగా, శీతల వాయువులు ముందే రావడం వం టివి జరుగుతున్నాయి. పర్యావరణ శాఖ నవంబర్ లో…..
