CrPC 41 | ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ..

CrPC 41 | ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ..

CrPC 41 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లంచం తీసుకుంటూ ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మాదాపూర్ ఎస్ఐ వినయ్ కుమార్ రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

ఓ కేసులో సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం సొమ్ము తీసుకుంటూ పట్టుబడ్డారు. మాదాపూర్ పీఎస్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Leave a Reply