crime | కారు, మోటర్ బైకు ఢీ..

crime | కారు, మోటర్ బైకు ఢీ..
crime | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం(Gollapalli Mandal) చిలువ కోడూర్ బస్టాండ్ ప్రాంతంలో మోటార్ బైక్, కారు ఢీ(motorbike and car collide) కొన్న సంఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సారంగాపూర్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్, రవి(Raj Kumar, Ravi) అనే ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న కారుకు బలంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.
