Cricket | క్రికెట్ మ్యాచ్ కి సెలెక్ట్ అయిన మబ్బుల్…

Cricket | క్రికెట్ మ్యాచ్ కి సెలెక్ట్ అయిన మబ్బుల్…
Cricket | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించిన క్రికెట్ సెలెక్షన్ కు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాల బికాం (సీఏ) మొదటి సంవత్సరం విద్యార్థి మబ్బుల్ ఎన్నికైయ్యాడు.
సెలెక్ట్ అయిన క్రికెట్ టీమ్ మెంబర్స్ కర్ణాటక రాష్ట్రం మైసూర్ లో జరగబోయే మ్యాచ్ ఆడటానికి ఆదివారం యూనివర్సిటీ నుండి మైసూర్ కి బయలుదేరారు. క్రికెట్ మ్యాచ్ కు సెలెక్ట్ అయిన మబ్బుల్ ని నలంద డిగ్రీ కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందించారు.
