Cricket | క్రికెట్ సామాగ్రి వితరణ..

Cricket | క్రికెట్ సామాగ్రి వితరణ..

Cricket | కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ : గ్రామ యువజన సంఘానికి క్రికెట్ సామాగ్రిని బషీరాబాద్ సర్పంచి బైకాని జమున మహేష్,ఉప సర్పంచి చిలివేరి భూమేశ్వర్,బైకాని ముఖేష్ ఆదివారం వితరణ చేసినట్లు సభ్యులు తెలిపారు.ఈ సందర్బంగా సర్పంచి జమున ముఖేష్ మాట్లాడుతూ యువకులకు క్రీడలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు.శారీరకంగా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన సభ్యులు వంకాయల తిరుపతి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply