ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు నుండి కౌన్సిలర్ గా గెలుపొందిన యాట శివకుమార్ ను పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బింగి లతా రవి, బింగి నరసింహులు, బేతి రాములు, బేతి కృష్ణ హరి తదితరులు పాల్గొన్నారు.