కోపరేటివ్ శాఖ అవగాహన సదస్సు..

కోపరేటివ్ శాఖ అవగాహన సదస్సు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : సహకార శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు కోపరేటివ్ కార్యక్రమం పై అవగాహన నిర్వహించారు. మెడికల్ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోపరేటివ్ అధికారి నాగార్జున అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్లు, మెడికల్ కళాశాల సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.
