Constituency | నియోజకవర్గంలో మంత్రి వివేక్ ప్రచారం

Constituency | నియోజకవర్గంలో మంత్రి వివేక్ ప్రచారం

Constituency | చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉపాధి కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి తన స్వంత నియోజకవర్గ(Constituency)మైన చెన్నూరు నియోజవర్గంలో 17న జరుగనున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కొరకు గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని అన్నిగ్రామాలు పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

గత రెండు రోజులుగా రాత్రి వేళలో స్థానిక క్యాంప్(local camp) కార్యాలయంలో బసచేస్తూ ఉదయాన్నే తన అనుచర వర్గంతో కోటపెల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్ మండలంలోని గ్రామాలలోని అభ్యర్థుల గెలుపుకొరకు హామీలు ఇస్తూ ప్రచారం సాగించారు. గ్రామాలలో ఇప్పటికి మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపస్తే రెట్టింపు ఇండ్లమంజూరు, చేయనున్నట్లు ప్రచారం నిర్వాహించారు.

Leave a Reply