కౌన్సిలర్ సంపత్ కు శుభాకాంక్షలు..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డ్ నూతన కౌన్సిలర్ గా ఎన్నికైన బొట్ల సంపత్ కు పలువురు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారితో పోచమ్మ వాడ భగత్ సింగ్ యూత్ ప్రతినిధి సబ్బని సుభాష్, యాదగిరిగుట్ట పద్మశాలి అన్నదాన సత్రం డైరెక్టర్ చింతకింది రామానుజం, బిజెపి నాయకులు చిరిగే శ్రీనివాస్ ఉన్నారు.

Leave a Reply