competition | గెలుపు బాటలో జోడు పవన్..

competition | గెలుపు బాటలో జోడు పవన్..
competition | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు(leader) జోడు పవన్ నాలుగో వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ(competition) చేస్తున్నాడు. నాలుగో వార్డ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని అన్నారు. మీ అమూల్యమైన ఓటు బీరువా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
