Collectorate | రిజర్వేషన్లు రిలీజ్

Collectorate | రిజర్వేషన్లు రిలీజ్
- మోత్కూర్ మున్సిపల్ వార్డుల వారీగా ఖరారు
Collectorate | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని 12 వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లను శనివారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో ఖరారు చేశారు. 12 వార్డుల్లో ఒక వార్డు ఎస్టీ, 2 వార్డులు ఎస్సీ, 3 వార్డులు బీసీలకు, 6 వార్డులను జనరల్‌కు కేటాయించారు.
1వ వార్డు జనరల్
2వ వార్డు ఎస్సీ మహిళ
3వ వార్డు ఎస్టీ జనరల్
4వ వార్డు జనరల్ మహిళ
5వ వార్డు జనరల్ మహిళ
6వ వార్డు ఎస్సీ జనరల్
7వ వార్డు బీసీ మహిళ
8వ వార్డు జనరల్ మహిళ
9 వ వార్డు జనరల్
10 వ వార్డు బీసీ జనరల్
11 వ వార్డు బీసీ జనరల్
12 వ వార్డు జనరల్ మహిళ
