AP | వినుకొండకు సీఎం చంద్ర‌బాబు

AP | వినుకొండకు సీఎం చంద్ర‌బాబు

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా వినుకొండ (Vinukonda) లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ‌ పర్యటించ‌నున్నారు. స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈసంద‌ర్భంగా సీఎం పలు‌ అభివృద్ది పనులు ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం కార్యకర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. సీఎం పర్యటన ఉండ‌డంతో పోలీసులు (police) భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

Leave a Reply