‍‍‍‍‍Thandel ట్రైలర్ వచ్చేసింది..

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా ‘తండేల్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లింప్స్ రిలీజ్ అవ్వగా తాజాగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు.

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో.. ప‌లువురు మత్స్యకారుల నిజ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక‌ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు నిర్మాణంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *